2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
Posted 2026-03-19 03:06:36
0
274
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ యాస, భాష , తెలంగాణ సంస్కృతి ,తెలంగాణ పండుగ బతుకమ్మ నేపద్యంలో ఉత్తమమైన కుటుంబ ప్రేమకథ ని అల్లుకుని రచయిత మరియు దర్శకుడు గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డు లక్ష్యం గా ఉత్తమ సినిమా ,ఉత్తమ దర్శకుడు గా అవార్డులు తీసుకోవాల్లా పట్టుదల తో ఈ బతుకమ్మ కి మా బతుకమ్మ సినిమా వస్తుందని దర్శకుడు శ్రీనురావు పొన్నాల తెలిపాడు, గతేడాది నేను రచయిత మరియు దర్శకుడు గా చేసిన "ది లైఫ్ "షార్ట్ ఫిల్మ్ కి జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయనీ అదే స్ఫూర్తితో "బతుకమ్మ "కథ నీ ,మీ ముందుకు తెస్తున్నట్టు చెప్పారు మా "బతుకమ్మ" టీజర్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున release చేస్తామని చెప్పారు,
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
Chandigarh Enhances Housing and Civic Amenities in 2026
Chandigarh continues to strengthen its urban infrastructure by improving housing facilities and...
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Goa Rains Disrupt Flights: IndiGo Issues Advisory for Passengers
Due to ongoing heavy rainfall...
Delhi Weather Update: Temperature crosses 45 degrees Celsius; orange alert issued
The India Meteorological Department (IMD) has issued an orange alert in Delhi due to heatwave...