కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు లో అడ్డంగా. వేరు శెనగ వ్యా పారం

0
680

దేశంలోనే విశాఖ నగరాన్ని అతి సుందరి క రణంగా తీర్చి దిద్ద లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టు బడిదారులు 133 కంపెనీల ప్రతినిధులు గతంలో విశాఖను సందర్శించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతామని గౌరవ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుకి హామీ ఇవ్వడం జరిగింది.రాబోవు మూడు సంవత్సరాలలో అన్ని కంపెనీలు పూర్తిగా రావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల నిరుద్యోగులకు . మరియు అన్ని జిల్లా ల వారికి నిరుద్యోగ సమస్య తీరుతుంది. సుమారు 2లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ భోగాపురం ఏయిర్ పోర్ట్. మరియు సముద్రతీరం అనుకొన్న ఓడరేవులు గల పట్టణంగా పేరు పొందింది. విద్యా పరంగా. వైద్య పరంగా. దినదిన అభివృద్ధి విశాఖ పట్నం ఆర్థిక రాజ దాని గా చేయడానికి. ప్రభుత్వం యోచన. చేస్తున్నది . జీవీయం సి నుండి మెట్రో స్థాయికి ఏడు గు తున్న సమయంలో పారిశుద్యం.టాయ్లెట్ లు. మరుగు దొడ్లు. అపరి శుభ్రంగా ఉంటున్నాయి అని ప్రజల వినికిడి. రాజ్యాంగ బద్ధమైన పాలకులు కల్పించడానికి ప్రాథమిక సదపాయాలు సామాన్య మానవుడు పన్నుల ద్వారా జరుగు చున్నవి. ప్రభుత్వ క ల పాలతో నగరాన్ని బాగు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే చిరు వ్యాపారులు పేదవారు కా వడం తో వారు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకోకుండా చేసి వారికి వారి ఇళ్ల బజారు లో. మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా. రోడ్డు మార్గంలో పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ ఇలా చేయక పోతే రోగాలు .ప్రమాదాలు . వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ప్రభుత్వం ముందే ఆలోచన చేసి నగరాన్ని స్వచంద్ర నగరంగా తీర్చు దిద్ధ లని. ఆశా భావం వ్యక్తం చేస్తున్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య...
By Gadiyapudi Narendra 2025-12-24 17:23:06 0 261
Telangana
ఆఖరి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయిన తల్లి – హృదయాన్ని కలచివేసిన బర్గీ డ్యామ్ ఘటన
జబల్‌పూర్ బర్గీ డ్యామ్ వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రేకెత్తిస్తోంది....
By Ponnala Srinivasrao 2026-05-02 02:54:42 0 156
Bihar
One Month of Choudhary Govt: Mega Policy Push Unveiled
Patna: Marking exactly one month since taking the oath of office, Chief Minister Samrat...
By Dunna Jessicaruth 2026-05-16 05:35:23 0 138
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 139
Telangana
నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!
నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!   భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు...
By Gujile Ramu 2026-05-13 07:48:37 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com