కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
Posted 2026-03-27 04:01:07
0
359
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున తిరిగి వస్తుండగా, రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సమీర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Immersive Storytelling Shapes Future Media
Emerging technologies such as virtual reality, augmented reality, and interactive storytelling...
మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి...
కాపుల ద్రోహి వైయస్సార్సీపి అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్
*కాపుల ద్రోహి వైఎస్సార్
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ...
మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ షఫీ ఉల్లా...
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...