ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్

0
190

*Davos day-4*

 

*For scrolls*

 

*దావోస్:*

 

*ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ*

 

• ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖరన్

 

• ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అన్న ముఖ్యమంత్రి

 

• ఏపీనీ బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్ లో అంచనా చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయ పడిన ముఖ్యమంత్రి

 

• 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పిన సీఎం

 

• మూడు రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఎఐ,అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్ర సాధిస్తున్న విజయాలు వివరించామన్న సీఎం

 

• గతంతో పోలేస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న ముఖ్యమంత్రి 

 

• యువశక్తి, సమర్థ నాయకత్వం,పాలసీల కారణంగా నేడు ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన సీఎం

 

• వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను పంచుకున్న టాటా సన్స్ చైర్మన్ 

 

• విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ

 

• రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ , టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చెప్పిన చంద్రశేఖరన్

 

• రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరిన సీఎం

 

• రాష్ట్రంలో మూడు స్పొర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని కోరిన సీఎం

 

• రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి 

 

•అన్నిటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామన్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

Search
Categories
Read More
Telangana
రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-01-09 11:10:44 0 234
Telangana
తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|
సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే...
By Sidhu Maroju 2026-04-08 14:00:02 0 263
Andhra Pradesh
సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం
చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో...
By Gadiyapudi Narendra 2026-01-26 16:57:27 0 279
Telangana
జెండా గులాబీ... జనం హస్తమా.?
● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు. ● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు...
By Sidhu Maroju 2026-07-25 08:51:11 0 227
Andhra Pradesh
పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 11:00:04 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com