మా వందే చిత్రం నుంచి కొత్త అప్డేట్..

0
526

మా వందే 

మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చిత్రం మా వందే టైటిల్ అందరికీ తెలిసిందే. 

హాలీవుడ్ ఫేమ్ ఆక్వామాన్ (Aquaman) పాత్రను పోషించిన నటుడు జాసన్ మోమోవా ఒక ప్రధాన పాత్రలో నటిస్తునట్లు తెలుస్తుంది..

నరేంద్ర మోడీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. 

దర్శకుడు: క్రాంతి కుమార్ సిహెచ్ నిర్మాత: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నాడు. మోడీ వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణం, ఆయన తల్లి హీరాబెన్‌తో ఆయనకున్న ప్రేమ.

“ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది” అనే లోతైన సందేశం తో .

మోదీ వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను, ఆయన ఎదుగుదల వెనుక ఉన్న యదార్థ ఘటనలను సహజంగా చూపించబోతున్నారు.

దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వీఎఫ్ఎక్స్ (VFX) పనితనంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Search
Categories
Read More
Business & Finance
Odisha Secures ₹67,000 Crore Green Energy Investment
The Odisha government has signed a major investment agreement with ACME Group and Japan's IHI...
By Navya Sree 2026-07-04 06:08:43 0 29
Telangana
"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా...
By Sidhu Maroju 2026-05-21 07:39:43 0 216
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై హాజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10...
By Kothuru Murali 2026-05-05 15:16:51 0 98
Andhra Pradesh
ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిలర్ శ్రీ వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో పసుపులేటి...
By Benguluri Madhubabu 2026-04-15 06:24:31 0 181
Andhra Pradesh
, తిరుపతి: నేడు యస్.వి.యు డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి యస్.వి యు.డిగ్రీ ఫలితాలు ఏప్రిల్ లో వ్రాసిన బి.ఏ, బికామ్, బియస్.సి ఫలితాలు నేడు విడుదల...
By Karapati Gopi 2025-12-29 01:17:09 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com