పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ
Posted 2026-05-05 15:16:51
0
132
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై హాజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10 తేదీల్లో దర్గా కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం సీఐ సుబ్బరాయుడు నిర్వాహకులతో కలిసి భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉరుసు కమిటీ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.
మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం...
Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండె మార్పిడితో కొత్త జీవితం.
మంత్రి సత్యకుమార్ చొరవతో కదిరి యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి...
Chandra Bhushan Kumar: Leading Andaman with Vision
The Journey Begins
"Good governance is not measured by policies alone, but by how...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...