పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
Posted 2026-01-19 12:27:40
0
225
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద లంకెపల్లి వారిపల్లికి చెందిన శివ బైకు మీద వస్తుండగా వెనుక నుంచి మరో బైకు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో శివ కాలు విరగడంతో బాధితున్ని స్థానికుల సహాయంతో కుటుంబీకులు 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి...
"సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ‘సర్జికల్ స్ట్రైక్’.. ఆక్రమణలు క్లీన్!
సికింద్రాబాద్ : నగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మరోసారి...
Shri Pardeep Kumar, IAS: Driving Chandigarh's Urban Future
An accomplished 2013-batch AGMUT cadre IAS officer, Shri Pardeep Kumar is strengthening...
కవిత కొత్త పార్టీపై BRS ఫస్ట్ రియాక్షన్..!
కవిత కొత్త పార్టీపై BRS పార్టీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..!
చీరాల మరియు గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం.....
చీరాల: ఫోటోలో ఉన్నటువంటి *AP03BP6742, GJ11BN2575* రెండు హోండా షైన్ బైక్ల మీద ఉన్న వ్యక్తులు చీరాల...