జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :

0
230



కర్నూలు జిల్లా...

వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...  

డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

ఈ రోజు కోడుమూరులో  ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు  కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం కు  విచ్చేసిన ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చంనాయుడు  గారిని   డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను  అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

Search
Categories
Read More
Manipur
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
By Bharat Aawaz 2025-07-17 08:24:04 0 1K
Business & Finance
Could Missing ISO Certification Hurt Your Business growth
ISO certification demonstrates that a business follows recognized quality, safety, or management...
By Navya Sree 2026-07-17 07:29:04 0 41
Andhra Pradesh
పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.
అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు...
By Pagadala Venkateswar 2026-01-23 06:56:37 0 152
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 664
Mizoram
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...
By Fathima Safa 2026-07-01 10:54:58 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com