కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై కరపత్రాలు పంపిణీ... ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్

0
240

నర్సాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో 02 వ అలాగే 12వ వార్డులో ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ చేసిన మోసాలను స్థానికులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు రూ.2500, వికలాంగులకు రూ.6000 పెన్షన్, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-04-09 04:36:24 0 100
Andhra Pradesh
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:24:41 0 177
Andhra Pradesh
కర్నూలు జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ
జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడ కారణీలకు శిక్షణ...
By mahaboob basha 2025-12-11 00:30:10 0 530
Telangana
మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!
​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు...
By Bittu Bittu 2026-02-27 12:01:03 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com