కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర

0
225

18/1/2026.

పెరిసెపల్లి గ్రామం,

పామర్రు మండలం.

 

 *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత P4 పద్దతి ద్వారా సాధ్యం::తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు*

పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామంలో చెరుకూరి సుబ్బారావు మంజుల దంపతుల జ్ఞాపకార్ధం కృష్ణా ఫౌండేషన్ ద్వారా నిర్మించిన నిర్మించిన గ్రామ ముఖద్వారం ప్రారంభోత్సవం లో మంత్రి కొల్లు రవీంద్ర పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా rtc చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గార్లతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి p4 పద్ధతిని ప్రవేశపెట్టారని దీని ద్వారా సమాజంలో సంపాదనలో ఉన్నతస్థాయి ఉన్న కుటుంబాలు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు సమాజంలో అట్టడుగున పెదలను ప్రభుత్వ సహకారంతో ఆదుకోవడం ద్వారా వారి అభివృద్ధి తీర్పాటునివ్వవచ్చు అని అదే విధంగా గ్రామాల అభివృద్ధి సాధించవచ్చన్నారు.

 

మంత్రి కొల్లు రవీంద్ర గారు పామర్రు MLA వర్ల కుమార్ రాజా గారు Rtc చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారు మాట్లాడుతూ పెరిసేపల్లి గ్రామ అభివృద్ధికి కృష్ణా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెరుకూరి కృష్ణమూర్తి,సిద్దార్థ్, గొట్టిపాటి లక్ష్మీదాస్,ప్రసాద్,మరియు ఫౌండేషన్ నిర్వాహకులు గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 240
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 225
Andhra Pradesh
మామను రాయితో కొట్టి చంపిన అల్లుడు
పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి...
By Kothuru Murali 2026-01-05 12:48:33 0 239
Tripura
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
By Bharat Aawaz 2025-07-17 07:49:55 0 1K
SURAKSHA
​'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
By Kalaga Sailaja 2026-06-29 10:16:08 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com