ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు

0
260

ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు రాయచోటి టిడిపి యువ నాయకుడు మౌర్య రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం పరిశీలించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భక్తులకు విరివిగా పాల్గొనాలని తెలియజేశారు 

Search
Categories
Read More
SURAKSHA
Manoj Ahuja IAS: Steering Odisha Towards Excellence
A visionary 1990-batch IAS officer of the Odisha Cadre, Manoj Ahuja has built an extraordinary...
By Lokeshwari Panthadi 2026-07-27 05:27:30 0 158
Andhra Pradesh
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...
By Pagadala Venkateswar 2026-02-17 05:20:11 0 286
Telangana
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్‌ నుంచి సైబరాబాద్‌, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ ● సైబరాబాద్‌కు...
By Sidhu Maroju 2026-09-04 16:41:02 0 122
SURAKSHA
Shri Shashank Mani Tripathi, IAS: Transforming Governance
A dedicated Indian Administrative Service officer whose commitment to transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-18 13:16:34 0 142
Andhra Pradesh
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి.
  జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి 16-06-2026 Tue Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-06-16 04:31:17 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com