ప్రతి రోజూ ఉచిత భోజనం
Posted 2026-01-17 08:16:26
0
633
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకలి గొన్న వారికి ఉచిత భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. వారు భారత్ ఆ వాజ్ తో మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి యందు వున్న శ్రీ సాయిబాబా పేరు మీద మేము దైవత్మ. అన్నదానం. ఆరోగ్యం. చదువులు. ఆశ్రమ. వంటి సేవలు. గోపాల పట్నం చంద్రా కొలనీ లో అనాధులకు. దిక్కు లేని వారికి ఆశ్రమ నిర్వ హిస్తు మరియు యం. వి. పి కాలనిలో ఆసుపత్రి స్థాపించి అందులో ఉచితంగా రో గులకు . రక్త పరీక్షలు. వివిధ జబ్బులకు చికిత్స చేసి మందులు ప్రతిరోజూ ఇస్తూ న్నా మని. విశాఖలో ప్రజలు. పొరుగు జిల్లాల ప్రజలు మా సేవలు విని యో గించు కొంటున్నా రని చెప్పారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
Madanapalle: మదనపల్లె 32వ వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందేలా కృషి చేస్తామని వార్డు అధ్యక్షులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Madanapalle: ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా కృషి...
విద్యార్థి సంఘాల నాయకులను అవమానించిన గోనెగండ్ల ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ సస్పెండ్ చేయాలి డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు
విద్యార్థి సంఘాల నాయకులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి,కులంతో అవమాన పరిచిన ZPHS గోనెగండ్ల ఫిజికల్...
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...
చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న...