భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి

0
62

గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ యుటిఎఫ్ చేపడుతున్న సామాజిక ఉద్యమంలో భాగంగా కరపత్రం విడుదల చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు N. వెంకటేశ్వర్లు,యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KSS ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, డ్యూటీ యొక్క రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ రాష్ట్రప్రచురణల విభాగం చైర్మన్ M.హనుమంతరావు రాష్ట్ర సహాధ్యక్షులు ఏ.ఎన్ కుసుమ కుమారి ,,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఉన్నారు

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com