ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
338

పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు రాయచోటి పట్టణం బోస్ నగర్ వాస్తవ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారు డ్రైవర్ పాలెం రాజశేఖర్ వెంకట్ లక్ష్మి గార్ల కుమారుడు పాలెం హేమంత్ కుమార్ తిరుపతి రేణిగుంట నారాయణ కాలేజీలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులు గాను 977 మార్కులు సాధించి ప్రతిభ చాటారని తెలిపారు ఈ సందర్భంగా రాయచోటి రోడ్ లోని టిడిపి కార్యాలయంలో నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఖాదర్ వలీ సార్ తమ సిబ్బందితో కలిసి రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రభుత్వం కలిసి హేమంత్ కుమార్ ను కన్నా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా...
By BABJI DADALA 2025-12-24 14:35:32 0 440
SURAKSHA
C.H. Nagaraju IPS: A Leader Shaping Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-14 05:57:39 0 173
International
UK TO END CARE VISAS
The UK government has introduced the first round of stricter visa rules in Parliament, setting...
By Bharat Aawaz 2025-07-03 08:24:06 0 2K
Telangana
మంచిర్యాల్,: వేతనం లేదు.. శిక్షణకు రాలేము
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది....
By Bonagiri RaviShankar 2026-05-31 08:58:43 0 188
Andhra Pradesh
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఫ్యాష్టో
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య...
By Benguluri Madhubabu 2026-04-08 13:41:36 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com