వరంగల్ పరిధిలో 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
Posted 2026-01-17 05:19:07
0
485
మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు కమీషనర్ పెరిధిలోని పాలు ప్రాంతంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీలో మొత్తం 18 మంది పట్టుబాడ్డరు వారి పై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు సెంట్రల్ జోన్ పరిదిలో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా వెస్ట్ జోన్ లో 1 కేసు, ఈస్ట్ జోన్ లో 2 కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపడం నేరమాని పోలీస్లు హెచ్చరించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల జిల్లాలో 80.6 మి. మీ వర్షపాతం నమోదు
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి జిల్లాలో సాధారణంగా (6.6 మి. మీ) కంటే...
Rainfall Deficit: Monsoon Delay Strains Agriculture Sector
The delayed onset of the southwest monsoon, coupled with significantly low rainfall throughout...
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism
Choosing A Career In Journalism Is A Decision To Serve...
నిజామాబాద్
5వ డివిజన్‌లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ...