రామసముద్రం: గడ్డి యంత్రంలో పడి మహిళ చేతివేళ్లు తెగిన ఘటన.
Posted 2026-06-15 06:36:46
0
80
రామసముద్రం మండలంలో ఆదివారం నారిగానిపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువ లంబంవారిపల్లికి చెందిన రవణమ్మ (46) ఇంటి వద్ద పాడి పశువులకు గడ్డి కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చేయి గడ్డి కత్తిరించే యంత్రంలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆమె చేతి వేళ్లు రెండుగా తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన రవణమ్మను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:బోయకొండ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న...
Eco-Watchdogs: Exposing Corporate Greenwashing
The business press has increasingly focused its investigative power on corporate greenwashing in...
బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
● ప్రజల ఆయురారోగ్యాలు,...
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు.
తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనాని Both States
Tirumala Queue Lines...
ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.!
కొంచెం ఒళ్ళు దగ్గర...