వరంగల్ పరిధిలో 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

0
486

మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు కమీషనర్ పెరిధిలోని పాలు ప్రాంతంలో  శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీలో  మొత్తం 18 మంది పట్టుబాడ్డరు వారి పై  డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు  వెల్లడించారు సెంట్రల్ జోన్ పరిదిలో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా వెస్ట్ జోన్ లో 1 కేసు, ఈస్ట్ జోన్ లో 2 కేసులు నమోదు అయ్యాయి అని  తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపడం నేరమాని పోలీస్లు హెచ్చరించారు 

Search
Categories
Read More
Haryana
Haryana's Water Conservation and Irrigation Progress
Haryana is prioritizing water conservation and irrigation infrastructure development to ensure...
By Fathima Safa 2026-06-23 11:42:00 0 137
Andaman & Nikobar Islands
Swaraj Dweep Clinches Double Guinness World Records
Swaraj Dweep, formerly known as Havelock Island, has made global headlines by securing two...
By Lokeshwari Panthadi 2026-06-30 08:29:54 0 91
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...
By Pagadala Venkateswar 2026-05-22 12:43:17 0 182
Karnataka
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage
Language Row in Karnataka: SBI Officer Refuses to Speak Kannada, Sparks Outrage A video showing...
By BMA ADMIN 2025-05-21 08:41:26 0 2K
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని...
By Ratna Sekhar 2026-02-19 19:34:00 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com