వాహనాల వేలం

0
548

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ కిరణ్ సమక్షంలో బహిరంగ వేలం వేయబడుతుందని గూడూరు సి‌ఐ బిక్షపతి అన్నారు. వివిధ కేసులలో నల్ల బెల్లం, నాటు సారాయి రవాణా కేసులలో పట్టుబడినటువంటి మూడు ఆటోలు, 32ద్విచక్ర వాహనాలు కలవు. వేలంలో పాల్గొనదలచిన వారు స్వతహాగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు ఉంచబడినటువంటి వాహనాలను చూసి, బహిరంగ వేలంలో పాల్గొనలని, వేలంలో పాల్గొనే వారు వాహనం ధరలో సగం రూపాయలను EMD గా, ఒక్కొక్క వాహనానికి విడివిడిగా మంగళ వారం ఉదయం 10 గంటల లోపు చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
  కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ   Andhra...
By Pagadala Venkateswar 2026-06-19 04:50:19 0 107
Telangana
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ...
By Pinnehasan Odela 2026-04-11 16:01:01 0 316
Andhra Pradesh
మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా...
By Pagadala Venkateswar 2026-06-01 04:29:27 0 172
Andhra Pradesh
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులు
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు   కృష్ణా...
By Rajini Kumari 2026-05-16 15:01:56 0 169
SURAKSHA
The Shield of the State: The Ashok Juneja Story
Steadfast Leadership and Unyielding Resolve in Indian Policing: In the architecture of internal...
By Kalaga Sailaja 2026-07-23 13:26:30 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com