BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
Posted 2026-01-15 14:21:50
0
278
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను 50% మించకుండా ఖరారు చేశారు. అయితే BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని ఈ ఎన్నికల్లో అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్ష BRSకు ఇదో అవకాశం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్లో 30%(3 చోట్ల) కేటాయించారు. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో వేచి చూడాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
పశ్చిమ వైయస్సార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
విజయవాడ
1-1-2026
ప్రచురణార్ధం
*పశ్చిమ వైకాపా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు*...
నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా...
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*
*ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక...