ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

0
100

*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*

 

 *ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక చిలుకల(బటర్ ఫ్లై) పార్క్ ని సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ*

 

అధికారులతో కలిసి ఉపాది హామీ పనుల ద్వారా చెరువుల పూడికతీత, నీటి కాలువ మార్గాల ప్రక్షాళన పనులను పర్యవేక్షించిన కలెక్టర్

 

పర్యావరణ, భూగర్భ జలాల పరిరక్షణలో రాబోయే సంవత్సర కాలంలో ఎన్టీఆర్ జిల్లా ని అగ్రపధంలో ఉంచే విధంగా చర్యలు చేపట్టామన్న కలెక్టర్ 

 

ఉపాధి హామీ పనుల కూలీల తో కలిసి అల్పాహారం, తలకు తువ్వాలు చుట్టి పార పట్టిన లక్ష్మీ శ

 

జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూలపాడులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులతో చర్చలు జరిపిన కలెక్టర్

Search
Categories
Read More
Telangana
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి..Adv మహ్మద్ సద్దాం
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు...
By Ponnala Srinivasrao 2026-06-08 03:42:30 0 157
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 224
SURAKSHA
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
 Karnataka Police contributes to environment through massive tree plantation drives....
By Kalaga Sailaja 2026-07-01 11:58:49 0 265
Rajasthan
Rajasthan Strengthens Environment and Wildlife Protection
Rajasthan continues to advance environmental conservation and wildlife protection through habitat...
By Fathima Safa 2026-07-03 04:30:04 0 184
SURAKSHA
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
 పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
By Kalaga Sailaja 2026-06-29 06:29:01 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com