సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.

0
201

AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 379
Andhra Pradesh
అధికారుల నిర్లక్ష్యం.. నిలచిపోయిన 'రైతు భరోసా': ఏడాదిగా న్యాయం కోసం రైతు ఎదురుచూపులు!
కొండపురం మండలం , (నెల్లూరు జిల్లా),విలేజ్ ఇస్కాదామెర్ల,kvr కాలనీ. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ,...
By VALLERU SIMHADRI 2026-09-04 14:27:28 0 266
Tamilnadu
Tamil Nadu Strengthens Sports Development in 2026
Tamil Nadu is strengthening its sports ecosystem through enhanced infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 07:00:12 0 86
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 250
Andhra Pradesh
గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేసిన మంత్రి సవిత
*టీవీ స్క్రోలింగ్ ప్లీజ్*     *గుంటూరు*     *గుంటూరులోని దేవర...
By Rajini Kumari 2026-05-30 12:23:33 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com