మదనపల్లి: రూ. 2. 5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

0
220

మంగళవారం మదనపల్లి పట్టణంలో రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే షాజహాన్ బాష భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక మోతినగర్‌లో జరిగింది. బెంగళూరు బస్టాండ్, సంతగేటు, ప్రశాంతనగర్, నీరుగుట్టుపల్లి, అనపగుట్ట, టీచర్స్ కాలనీ, గంగారపులేఔట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కూడా ఆయన పూజలు నిర్వహించారు. ఈ పనుల ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు

Search
Categories
Read More
Telangana
బ్రేకింగ్ న్యూస్
    రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు   #sidhumaroju  Alwal 
By Sidhu Maroju 2026-03-27 17:04:16 0 198
Andhra Pradesh
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు  హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు ప్రతి హజ్...
By Patan Khuddus 2026-04-19 14:54:31 0 360
Telangana
వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్    ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ...
By Sidhu Maroju 2025-07-18 17:42:30 0 1K
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 211
Telangana
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా  పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ. దాదాపు 50 లక్షల విలువైన...
By Sidhu Maroju 2025-11-16 07:26:06 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com