గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్

0
201

మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కురబలకోట మండలం, ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడికి అందిన సమాచారం మేరకు, తెట్టు గ్రామం, చింతమాకులపల్లి వద్ద దాడులు నిర్వహించి, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రవి నాయక్, ఎస్ఐ మధు రామచంద్రుడు మీడియాకు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ...
By Chunarkar Jagadeesh 2026-09-03 10:30:27 0 462
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
By John Baji 2026-01-02 12:46:13 0 234
Telangana
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ...
By Sidhu Maroju 2025-12-07 14:26:43 0 311
SURAKSHA
మహిళా భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సులు
మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కాలేజీలు, కార్యాలయాలు, బహిరంగ...
By Kalaga Sailaja 2026-06-30 08:51:47 0 121
Andhra Pradesh
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*   16-5-26   *డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-16 14:46:57 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com