మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు

0
222

*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*

  **************************

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ టీఎన్ టియూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి లోకేష్ పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆయుష్ హోమం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోగి కోటేశ్వరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు, నైనాల లావణ్య, టీడీపీ నాయకులు పడవల మహేష్, షేక్ రియాజ్, దామర్ల రాజు, వాకా మాధవరావు, గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వల్లభనేని భార్గవ్, అన్నం నాగబాబు, నల్ల గొర్ల బుల్లబ్బాయి, నల్లగొర్ల శివరామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Search
Categories
Read More
Andhra Pradesh
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...
By Kothuru Murali 2026-06-15 06:22:41 0 118
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 211
Andhra Pradesh
అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-06-01 04:31:51 0 114
Andhra Pradesh
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన...
By Pagadala Venkateswar 2026-06-13 11:18:29 0 115
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
పేద దళిత కుటుంబంలో జన్మించి, దళితుల హక్కుల సాధనకు జీవితాంతం పోరాడిన మహానీయుడు, దేశానికి అపార...
By Boya Dasthagiri 2026-04-05 09:39:28 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com