మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి

0
240

మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి, కుటుంబ సభ్యుల ఆరోపణలు

 

మంచిర్యాల జిల్లాలోని ఒక  ప్రైవేట్ హాస్పటల్  డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వాడ్లూరి శ్రీనివాస్ (54) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం కాలుకు గాయంతో చేరిన శ్రీనివాస్‌కు నాలుగుసార్లు ఆపరేషన్లు చేసినా, సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్సకు రూ. 4-5 లక్షలు ఖర్చయినా, మరో లక్ష రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. న్యాయం చేయాలని, సంబంధిత డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.
అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు...
By Pagadala Venkateswar 2026-02-06 04:11:34 0 195
Andhra Pradesh
మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-02-18 10:22:18 0 286
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల...
By Benguluri Madhubabu 2026-03-17 08:12:31 0 247
Fashion & Beauty
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know Summers in India can be harsh...
By BMA ADMIN 2025-05-21 13:44:39 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com