అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ.

0
209

అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మరియు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ ఉత్తర్వులు అందిన వారు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 462
SURAKSHA
AP Police Conducts Intensive Road Safety and Helmet Awareness Campaign
Officers across districts, including Sri Sathya Sai, are proactively leading road safety drives....
By Kalaga Sailaja 2026-06-30 12:56:14 0 136
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 167
Andhra Pradesh
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్
మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్.. మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని...
By Chennaiah Kati 2026-06-18 08:12:36 0 120
SURAKSHA
Dr. B. Gopi IAS: A Young Officer Driving Good Governance
A dedicated 2016-batch IAS officer whose people-centric administration and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-15 10:39:52 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com