అంగరంగ వైభావంగా జరిగిన ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ ;
Posted 2026-01-14 17:39:18
0
712
కడం మండల మద్దిపడగ సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ ఉపసర్పంచ్ రమణయ్య& వార్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ జరిగాయి.
ఈ పోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరికీ భగవంతుడి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్రజల సంప్రదాయం కాబట్టి నేటి తరం వారికి మన సంస్క్రృతి, సంప్రదాయాలు తెలియచేయాల్సిన ఆవస్యకత ఉందనన్నారు !!
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సరూర్ ఏ ఉర్దూ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్
ఉర్దూ భాషను వృద్ధిలోకి తీసువచ్చింది సీఎం చంద్రబాబు ఒక్కడే...
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*
* జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక
* కల్తీ నెయ్యి...
నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా):
కుమరం భీమ్ ఆసిఫాబాద్...
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
Amit Singla IAS: A Visionary Administrator Driving Good Governance
The Journey Begins
"Good governance is not merely about policies—it is about ensuring that...