వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు

0
223

SCROLL

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్ 

 

- రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదు. 

 

- పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు. 

 

- పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ.. 

 

- మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. 

 

- దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు. 

 

- ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు గారు చేసింది ఘరానా మోసమే. 

 

- నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారు. 

 

- 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారు. 

 

- మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు. 

 

- సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ. 

 

- 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా బరోసా నిచ్చే హామీ . 

 

- ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ ..

 

- సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి . 

 

- ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పండి. 

 

- నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావు ఎన్నికల హామీలు. 

 

- మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని..

 

- రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్...
By Sadaq Sadaq 2026-05-14 04:33:39 0 154
Andhra Pradesh
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-06-17 00:52:02 0 122
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ...
By Pagadala Venkateswar 2026-06-30 07:25:45 0 103
Andhra Pradesh
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య...
By Manda Ramkumar 2026-03-29 00:18:09 0 493
Andhra Pradesh
ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన గిరిజన కుటుంబాలకు నార లోకేష్ భరోసా!
ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం కోసం పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం లో...
By Shyamala Yadagiri 2026-07-24 17:52:55 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com