పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.

0
102

మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలతో చంద్రబాబు రేపు కీలక భేటీ.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి...
By Pagadala Venkateswar 2026-09-04 06:18:08 0 131
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 228
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 167
Andhra Pradesh
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-27 06:53:45 0 200
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com