ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన గిరిజన కుటుంబాలకు నార లోకేష్ భరోసా!
Posted 2026-07-24 17:52:55
0
137
ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం కోసం పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం లో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఎటాపాక మండలం, గొమ్ముకొత్తగూడెం కు చెందిన గ్రామస్థులు టీవల చేపల వేటకు వెళ్లి 5 మంది గిరిజనులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన ఊకె సుశీల, తుర్రం భారతీ, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్, ఊకె లక్ష్మీ కుటుంబ సభ్యులతో నారా లోకేశ్ ముచ్చటిస్తూ మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున అందజేసినట్లు తెలిపారు వారితో అల్పాహారం స్వీకరించి కొంత సమయం వారితో గడిపారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా వున్నట్లు కుటుంబాలకు తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం....
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా...
Shri Pardeep Kumar, IAS: Driving Chandigarh's Urban Future
An accomplished 2013-batch AGMUT cadre IAS officer, Shri Pardeep Kumar is strengthening...
డీఐజీ ప్రకటన గంటల్లోనే నిందితుడు శవమై తేలిన ఘటన.
మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మంగళవారం కనసానివారిపల్లి...