అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.

0
140

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ గణనీయ పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, గత 53 రోజుల్లో 687 దరఖాస్తులు రాగా, 676కు అనుమతులు మంజూరు చేశామని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1.45 కోట్ల రాయితీలు, పీఎంఈజీపీ కింద రూ. 9.16 కోట్ల మార్జిన్ మనీ విడుదలైనట్లు తెలిపారు.

Search
Categories
Read More
Gujarat
Gujarat Strengthens Fisheries and Blue Economy Growth
Gujarat continues to expand its fisheries sector and blue economy through modern fishing...
By Fathima Safa 2026-07-02 09:17:46 0 142
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 243
Lakshdweep
Lakshadweep Promotes Sustainable Fisheries Growth
Lakshadweep continues to strengthen sustainable fisheries and marine resource management in 2026...
By Fathima Safa 2026-07-04 13:11:42 0 89
Andhra Pradesh
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి...
By Boiena Rajesh 2026-09-07 15:50:10 0 152
Telangana
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.|
హైదరాబాద్ : పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల...
By Sidhu Maroju 2026-03-28 08:24:17 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com