హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
Posted 2026-01-12 10:20:31
0
453
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న రావడంలేదని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
Arpit Shukla: A Visionary IPS Leading Punjab Police Forward
The Journey Begins
"Leadership in policing is not just about enforcing the...
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...