మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్

0
197

మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు,32 వ డివిజన్ లో 50 లక్షల వ్యయం తొ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని మరియు 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం పనులను ఈ రోజు మేయర్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లలో గౌరవ మంచిర్యాల శాసనసభ్యుడు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలియచేశారు,ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 32 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతీ తిరుపతి,యూత్ అధ్యక్షులు పిట్టల రవి ,32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నరు.

Search
Categories
Read More
Andhra Pradesh
సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ...
By Pagadala Venkateswar 2026-08-20 06:15:37 0 77
Andhra Pradesh
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల...
By Vadlamudi NagaVenkat 2026-03-18 14:40:30 0 761
SURAKSHA
Anand Prakash Maheshwari: Guardian of Law & Order
The Journey Begins "The true strength of policing lies in protecting every...
By Fathima Safa 2026-07-28 11:23:41 0 171
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-06-19 17:45:48 0 114
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Development and Investment Growth in Telangana
Telangana made notable progress in industrial development and investment promotion during 2026....
By Fathima Safa 2026-06-22 07:13:30 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com