బోయకొండ ఆలయ అధికారులపై ఫిర్యాదు

0
211

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి శనివారం విచారణ జరిగింది. కొండపై ప్రస్తుత ఈవో ఏకాంబరం అవినీతి పనులు చేస్తున్నారంటూ రాష్ట్ర పాల ఏకిరిల చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కాణిపాకం ఈవో పెంచల కిషోర్ విచారణ అధికారిగా బోయకొండకు వచ్చి, తొలుత ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావును, అనంతరం ఈవో ఏకాంబరంను విచారించారు. అనంతరం కొండ కింద బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారి కిషోర్ ను కోరారు#కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 999
SURAKSHA
Rajeev Verma, IAS: Leading Chandigarh with Vision & Integrity
The Journey Begins A Leader Committed to Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-23 04:29:56 0 107
SURAKSHA
D. Divya, IPS: Inspiring Leadership in Modern Policing
A dedicated IPS officer known for professionalism, integrity, and people-centric policing, D....
By Lokeshwari Panthadi 2026-07-22 07:39:10 0 246
Andhra Pradesh
వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు...
By Boya Dasthagiri 2026-07-04 12:45:06 0 150
Tamilnadu
Tamil Nadu Boosts Fisheries and Blue Economy Growth
Tamil Nadu continues to strengthen its fisheries sector and Blue Economy through investments in...
By Fathima Safa 2026-07-06 05:53:40 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com