నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు

0
203

విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......

 

 

 *ఎర్రచందనం, శ్రీ గంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ*

 

 

ఎర్రచందనం,శ్రీగంధం కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది......

 

ఎర్రచందనం,శ్రీగంధం కు మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి.......

 

 ఎర్రచందనం శ్రీగంధం చెట్లకు, పెంపకం దారులకు రక్షణ కరువైంది.......

 

ఎర్రచందనం శ్రీగంధం చెట్లను కొంతమంది వ్యక్తులు మహిళలతో కూడా చోరీ చేస్తున్నారు.......

 

ఎర్రచందనం శ్రీగంధం చెట్ల చోరీ కేసులను సిబిఐతో విచారణ జరిపించాలి.......

 

 ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించాలి.......

 

చెట్ల పెంపకం పై రైతులకు మరింత అవగాహన కల్పించాలి......

 

మార్కెటింగ్ సదుపాయం మెరుగుపరచాలి......

 

 

రైతులు సాగుచేసిన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల మీద అటవీ శాఖ నిబంధనలను వర్తింపచేయకూడదు.......

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.
కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని...
By Pagadala Venkateswar 2026-05-01 04:00:39 0 133
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 4K
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 290
Andhra Pradesh
బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.
  Andhra   ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ ఈ నెల 17 నుంచి 8...
By Pagadala Venkateswar 2026-08-15 09:58:13 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com