బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.

0
106

 

Andhra

 

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ

ఈ నెల 17 నుంచి 8 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన

ప్రపంచస్థాయి బోధనా పద్ధతులపై అధ్యయనం, అమలు

టుర్కు యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం మంత్రి లోకేశ్ వ్యూహం

ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌లో 37 మంది టీచర్లను సింగపూర్‌కు పంపిన ప్రభుత్వం, తాజాగా మరో 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ బృందం ఫిన్లాండ్‌లో పర్యటించనుంది.

 

‘అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం’లో భాగంగా విద్యారంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లోని అత్యుత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అక్కడి టుర్కు విశ్వవిద్యాలయంలో మన ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన టీచర్లు అంతర్జాతీయ విద్యావిధానాలు, వినూత్న బోధనపై ప్రత్యక్ష అనుభవం గడించి, రాష్ట్రంలో బోధన నాణ్యతను మరింత బలోపేతం చేయనున్నారు.

 

మూడు దశల్లో శిక్షణ కార్యక్రమం

ఈ శిక్షణా కార్యక్రమాన్ని మూడు దశల్లో పకడ్బందీగా అమలు చేసేలా రూపకల్పన చేశారు.

మొదటి దశ: ఇప్పటికే విజయవాడలో నలుగురు ఫిన్నిష్ నిపుణులతో 4 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం పూర్తయింది. ఇందులో ఫిన్లాండ్ విద్యావ్యవస్థ, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు ప్రాథమిక అవగాహన కల్పించారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-14 08:27:07 0 181
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 384
Telangana
మనూర్, వాడగాళ్ల వాన
మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ...
By Gandla Vaijanath 2026-03-17 01:06:47 0 611
Andhra Pradesh
ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట...
By VALLERU SIMHADRI 2026-09-10 13:23:06 0 217
Telangana
సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణ శిబిరలకు నిధులు కేటాయింపు
సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలకు  యాజమాన్యం నిధులు కేటాయించింది అన్ని...
By Avunoori Mahesh 2026-04-22 14:22:32 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com