ప్రభుత్వ కస్తూరిబా, వసతి గృహాలు క్లీన్ అండ్ ఆక్టివిటీ సమర్థవంతంగా నిర్వహించాలి.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
166

మెదక్ జిల్లా కుల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు విద్యా బోధన పరిసాల పరిశుభ్రత మెనూ సంబంధిత వాటిని క్షుణ్ణంగా 

పరిశీలించారు.ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు కల్పన సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు.జిల్లావ్యాప్తంగా అన్ని కేజీ బీవీలు లతోపాటు అన్ని సంక్షేమ వసతి 

గృహాలలో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు 

స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

Search
Categories
Read More
Telangana
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
By Gujile Ramu 2026-05-15 08:34:06 0 56
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 144
Andhra Pradesh
జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
కర్నూలు జిల్లా...వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...  డిఐజి , కర్నూలు...
By Hari Krishna 2026-01-03 14:52:20 0 195
Andhra Pradesh
టమాటా మార్కెట్ చైర్మన్‌పై దుష్ప్రచారం: డీఎస్పీకి ఫిర్యాదు.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై సోషల్ మీడియా,...
By Pagadala Venkateswar 2026-05-08 11:17:15 0 68
Telangana
సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు...
By Krishna Balina 2026-02-02 09:16:41 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com