దోర్నాల పట్టణం లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ డార్మెంటరీ శంకుస్థాపన

0
365

దోర్నాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ డార్మెంటరీ కీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి యర్రగొండపాలెం ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ గూడూరి నిరీక్షణ బాబు గారు కార్యక్రమంలో దోర్నాల సర్పంచ్ చిత్తూరి హారిక గారు MRO అశోక్ రెడ్డి గారు MPDO శ్రీమతి లక్ష్మీప్రసన్న శ్రీదేవి గారు పంచాయతీ కార్యదర్శి శివ గారు  దోర్నాల మండలం అధ్యక్షులు షేక్ బాబు గారు అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
విచారణ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్‌వేర్...
By Pagadala Venkateswar 2026-05-27 06:08:29 0 137
Andhra Pradesh
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ...
By Boiena Rajesh 2026-08-30 05:35:47 0 96
Andhra Pradesh
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...   పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-23 10:06:39 0 218
Telangana
మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల...
By Sidhu Maroju 2026-02-01 10:34:19 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com