పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ

0
96

జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో మేకలు మేపేందుకు వెళ్లిన అప్పలనరసమ్మను శనివారం సాయింత్రం పాము కాటు వేసింది. పొలంలో ఉన్న వారు గమనించి హుటాహుటిన సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మన్యం మరువని మరో అల్లూరి - కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఘనంగా CPM నిర్వహణ!
చింతూరు ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజన ప్రజలకు అండగా నిలిచి, మరో మన్యం వీరుడు అల్లూరిగా పోరాడిన...
By Shyamala Yadagiri 2026-09-06 09:59:50 0 132
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 189
Telangana
Happy independence day
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By G k Nookala 2026-08-14 19:40:30 0 159
Andhra Pradesh
శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ.. నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల...
By Pagadala Venkateswar 2026-08-28 05:46:29 0 89
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*   *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...
By Rajini Kumari 2026-04-04 15:35:19 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com