నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |

0
262

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో నివసించే సుబ్బారావు, అమర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర రాయగడ్  ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తరలిస్తూ జగద్గిరిగుట్ట పైన ఉన్న చుట్టు పక్కల బస్తీలకు అనగా, షిరిడిహిల్స్, రాజీవ్ గృహకల్ప, కోన మహాలక్ష్మి నగర్, తులసి నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, జగద్గిరి నగర్, శ్రీనివాస్ నగర్, గాజులరామారం, చుట్టుపక్కల బస్తీలకు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని  వారినుండి సుమారు 1.3 kg ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిందితులను జైలుకు తరలించారు. 

#sidhumaroju 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-27 03:50:41 0 261
Andhra Pradesh
ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు
*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం* *14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన...
By Rajini Kumari 2026-05-08 13:39:09 0 166
BMA
DMI 2026 Summit Ends in New Delhi; Newsroom Tours Conclude
The WAN-IFRA Digital Media India (DMI) 2026 conference in New Delhi has concluded, marking a...
By JoinBMA 2026-08-19 05:09:21 0 268
Andhra Pradesh
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు...
By Chennaiah Kati 2026-07-03 13:03:29 0 114
Andhra Pradesh
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-30 04:44:40 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com