మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.

0
89

సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం తెలిపారు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 35 ATM కార్డులు, 57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

Search
Categories
Read More
Telangana
చేతి పంపులని మరమ్మత్తులు....!
దుగ్గొండి మండలం :వెంకటాపురం గ్రామంలో చేతి పంపులమన మరమ్మత్తులు చేయించడం జరిగింది.. ఇందులో భాగంగా...
By Gujile Ramu 2026-05-02 14:37:34 0 186
Telangana
బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల
సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న...
By Sidhu Maroju 2025-10-18 13:11:12 0 326
Andhra Pradesh
23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి
*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*    *ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్...
By Rajini Kumari 2025-12-20 13:41:14 0 247
Andhra Pradesh
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు...
By Gadiyapudi Narendra 2026-01-03 16:33:36 0 279
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com