చెడిపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు నెట్టిన విద్యార్థులు విద్యార్థులు
Posted 2026-01-07 13:06:20
0
201
పుంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ మరమ్మతులకు గురై పుంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు వ్యాన్ నుంచి దిగి దానిని నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్కూల్ వ్యాన్ల ఫిట్‌నెస్‌ను అధికారులు సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
Annamayya: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి. సదుం క్రాస్ వద్ద హంద్రీనీవా జలాలు ప్రవేశించడంతో టీడీపీ ఇన్‌చార్జ్ జి. శంకర్ ఘనంగా జలహారతి ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం టి సదుం క్రాస్ లో తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్...
మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు"
హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి...
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*
*4...
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు...