మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

0
266

*ఆత్మకూరు, జనవరి 5:*

 

*అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం*

 

*➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

➖ మీ భూమి – మీ హక్కు” నినాదంతో ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ ప్రభుత్వ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్ తో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి ఆనం

 

*గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు... తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి ఆనం*

 

➖ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోటుతో సమానం... విలువ లేనివి

 

➖ తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తున్న కరెన్సీ నోట్ల వలె విలువ గలవి... భద్రతాపరంగా చట్టబద్ధత కలిగినవి

 

➖ ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వున్న క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన అన్ని వివరాలు అప్పటికప్పుడే కనిపిస్తాయి*

 

➖ రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

 

➖ 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు,రైతన్నలకు అండగా నిలుస్తాం.: మంత్రి ఆనం

 

➖ నువ్వూరుపాడు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం

 

*ఎవరూ ఊహించని విధంగా సూపర్ సిక్స్ ను విజయవంతంగా అమలు చేశాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

 

➖ ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వమే కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉచిత బస్సు..స్త్రీ నిధి పథకాన్ని అమలు చేస్తుంది

 

➖ అన్నా క్యాంటీన్ ద్వారా ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది భోజనం చేశారు

 

➖ కోట్లాది రూపాయలతో పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్నాం

 

➖ గ్యాస్ సంస్థలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తూ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది

 

➖ త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తాం : మంత్రి ఆనం

 

➖ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేశాం... విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

 

➖ మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేసాం... పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేశాం

 

➖ దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి... పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు, పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నాం

 

➖ ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం... దగదర్తి లో ఈ డిసెంబర్ చివరినాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది : మంత్రి ఆనం

 

➖ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి ఆన

Search
Categories
Read More
Andhra Pradesh
కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం
ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా...
By Rajini Kumari 2026-02-12 13:27:25 0 198
Sports
"Captain Cool' Trademark By MS DHONI
Former Indian cricket captain Mahendra Singh Dhoni has applied for a trademark on the moniker...
By Bharat Aawaz 2025-07-03 08:43:05 0 3K
Andhra Pradesh
సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు
మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ...
By Ratna Sekhar 2026-03-10 15:08:36 0 1K
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:47:43 0 221
Andhra Pradesh
అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం
   గ్రేటర్   విశాఖ   మహా నగర   పాలక సంస్థ కమిషనర్ వారు...
By Mobbu Venkatramana 2026-03-23 11:48:17 0 525
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com