అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం

0
519

   గ్రేటర్   విశాఖ   మహా నగర   పాలక సంస్థ కమిషనర్ వారు విశాఖ కార్పొరేటు పరిధి లో ఓ శుభ వార్త చెప్పారు . ఈనెల మార్చి31 లోపల మహా నగరపరిధి లో ఉన్న జాగా లకు . ప్లాట్లకు. కట్టవలసిన మొండి బకాయి లకు వడ్డీకి 50 శాతం మాఫీ చేస్తున్నామని   నగర పాలక సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. వన్ టైమ్ సెటాల్మెంట్ మెంబర్ గా తీసు కుంటున్నా మని     ప్రజలు గమనించి స్వర్ణ విశాఖ పట్టణ అభి వృద్ధి కి తోడ్పడాలని . ఈ నెల 31 వరకే  వర్తిస్తుo ద న్నారు. నగర పాలక సంస్థ కార్యాల యం నకు సంప్రదించి  బకాయిలు చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు

Search
Categories
Read More
Telangana
బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్...
By Ponnala Srinivasrao 2026-05-12 01:14:07 0 130
Andhra Pradesh
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత...
By Chennaiah Kati 2026-07-14 10:52:33 0 107
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్...
By Pagadala Venkateswar 2026-05-15 05:27:22 0 130
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 457
SURAKSHA
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 08:30:03 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com