ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర::

0
208

కర్నూలు : కర్నూలు జిల్లా :

ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర చేపట్టారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర.. యువగళం పాదయాత్ర ముగిసిన పైలాన్ వరకు సాగింది.
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పైలాన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్, అశోక్, ఆనందారెడ్డి, కుంకునూరు, వీరేష్, దస్తగిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీ స్ట్రాటజీ మరో కోణం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్...
By Ponnala Srinivasrao 2026-05-08 00:43:59 0 142
SURAKSHA
Drone AI Surveillance Reduces Crime Rate In Amaravati City
Amaravati lo AP Police Drone + AI CCTV systems install chesaru. Traffic violations, illegal...
By Kalaga Sailaja 2026-07-01 04:59:12 0 85
Andhra Pradesh
ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి...
By Gadiyapudi Narendra 2026-03-26 17:14:18 0 402
Goa
Heavy Rain Alert Continues for Goa as Monsoon Intensifies
Heavy rain alert continues in Goa as the India Meteorological Department warns of persistent...
By Navya Sree 2026-06-25 09:52:58 0 167
Haryana
Haryana Promotes Tourism and Heritage Conservation
Haryana is enhancing its tourism sector by preserving its rich cultural heritage while improving...
By Fathima Safa 2026-06-30 12:36:00 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com