మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
Posted 2026-01-04 07:11:29
0
281
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేశారని సైనికుల సంఘ నేత కంచర్ల శ్రీనివాసులు శనివారం ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రమేష్, ఆయన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో అప్పటి ఎంఆర్ఓ, ఆర్‌ఐ, వీఆర్వోలు రికార్డులు మార్చినట్లు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. లోకాయుక్త ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామాలు: దేవినేని అవినాష్ విమర్శలు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ...
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం...