దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Posted 2026-01-01 05:50:05
0
836
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో నూతన శక్తి సానుకూల మార్పునకు సంకేతమనీ దేశ అభివృద్ధికి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ కు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ నూతన ఏడాది లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలుతో పాటు ఆత్మా విశ్వాసం తో ప్రజలు అందరూ జీవించాలి ఆకాంక్షీంచారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్,...
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...