అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు

0
378

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల అధికారులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం, ముందస్తు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 631
Andhra Pradesh
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేసిన సునీత
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో...
By Pagadala Venkateswar 2026-01-13 07:45:10 0 235
Telangana
తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ...
By Gujile Ramu 2026-04-26 14:29:21 0 392
BMA
Grid Signatures: Using ENF to Verify Recording Times
Electrical Network Frequency (ENF) analysis is revolutionizing how journalists verify the exact...
By JoinBMA 2026-08-21 17:57:04 0 349
SURAKSHA
WB Retired Cops: Guardians Of Road Safety Today
Retired WB police officers are now voluntary traffic guardians. They manage school zones and busy...
By Kalaga Sailaja 2026-07-03 13:14:02 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com