వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేసిన సునీత
Posted 2026-01-13 07:45:10
0
232
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఈ దరఖాస్తు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాల్సిన అవసరం ఉందని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం, సునీత దాఖలు చేసిన అప్లికేషన్‌ను, పెండింగ్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం...
Architect of Grassroots Change: Shri Anant Jain, IAS
From Engineering Precision to District Administration: How an IIT-Trained Strategist is Reshaping...
"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ...
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో దాదాపు సగం (13.1 శాతం)...
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్...