జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని మంగళవారం వచ్చిన వార్తపై కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా స్పందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రమణను వివరణ కోరారు. గుత్తేదారును పిలిపించి మాట్లాడి, రోగులను ఇబ్బంది పెట్టడంపై ప్రశ్నించారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని తొలగించామని గుత్తేదారు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం...
మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం...
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
The Ethical Line: When Does Gamification Trivialize?
As newsgames grow in popularity, media ethicists are raising alarms about the potential...
పుంగనూరులో ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే
పుంగునూరు మండలంలోని అడవినాదుని కుంట ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఉదయం 10...